sri sri quotes telugu
Sri Sri Quotes Telugu

కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తే చరిత్రను రాయగలవని తెలుసుకో

శ్రీ శ్రీ

ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా, లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం

శ్రీ శ్రీ

న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కాని గెలిచిందంతా న్యాయం కాదు

శ్రీ శ్రీ

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను! నేను సైతం విశ్వవ్రుష్టికి అశ్రు వొక్కటి ధారపోశాను! నేను సైతం భువన ఘోషకు వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!

శ్రీ శ్రీ

మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి! ఎముకులు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా! చావండి! నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా! రారండి!

శ్రీ శ్రీ

కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తే చరిత్రను రాయగలవని తెలుసుకో…

శ్రీ శ్రీ